వరంగల్ కమిషనర్ అసంతృప్తి

WGL: పన్ను వసూళ్ల పురోగతి ఆశాజనకంగా లేదని అశ్విని తానాజీ వాకాడే అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయంలో పన్ను వసూళ్ల పురోగతిపై రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించేందుకు తగు సూచనలు చేశారు. ఆర్ఐల వారీగా ఇప్పటి వరకు వసూలు చేసిన సంబంధిత సమాచారాన్ని అడిగి తెలుసుకుని వసూళ్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.