జిల్లాలో 11కు చేరిన కరోనా కేసులు

జిల్లాలో 11కు చేరిన కరోనా కేసులు

NLR: జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. నెల్లూరు నగరానికి చెందిన ఇద్దరు అమ్మాయిలకు పరీక్షలు చేయగా బుధవారం కొవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో జిల్లాలో కరోనా సోకిన వారి సంఖ్య 11కు చేరింది. ఒక్క నెల్లూరులోనే 7 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.