కాంగ్రెస్ అంటే క‌క్ష‌సాధింపు, క‌మిష‌న్లు, కాల‌యాప‌న‌

కాంగ్రెస్ అంటే క‌క్ష‌సాధింపు, క‌మిష‌న్లు, కాల‌యాప‌న‌

HNK: కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్ర‌లు చేస్తున్న నేప‌థ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, సోమవారం హ‌నుమ‌కొండ చౌర‌స్తాలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాస్యం విన‌య్ భాస్క‌ర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందని బీడువారిన భూములకు నీళ్లు అందించింది అని, కమిషన్ల పేరుతో కెసిఆర్‌పై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు.