మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

BPT: మార్టూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు. అనంతరం పాఠశాలలో పలు రికార్డులను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం గురించి ఎమ్మెల్యే ఉపాధ్యాయ బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో సౌకర్యాల గురించి ఆరా తీశారు.