కావూరు భౌతికకాయానికి పలువురు నివాళులు

కావూరు భౌతికకాయానికి పలువురు నివాళులు

TG: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి కావూరు సాంబశివరావు భౌతికకాయాన్ని ఉంచారు. ఈ క్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సీపీఐ నేత నారాయణ, నాదెండ్ల మనోహర్, డి. సురేశ్‌బాబు నివాళులర్పించారు. కాగా మధ్యాహ్నం మహాప్రస్థానంలో కావూరు సాంబశివరావు అంత్యక్రియలు జరగనున్నాయి.