నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ వేల్పూర్‌లో ఎమ్మెల్యేవేముల ప్రశాంత్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సర్పంచులు
★ మనోహరాబాద్‌లో పసుపు పంటను పరిశీలించిన నైజీరియా దేశస్థుడు
★ నిజామాబాద్‌లో విశ్రాంత ఉద్యోగుల క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే సూర్య నారాయణ
★ జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన ఆర్మూర్ విద్యార్థిని
★ ముగిసిన మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం