ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ సోషల్ మీడియా ఆఫర్‌ను నమ్మొద్దు: CP సునీల్ దత్
➢ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తాం: జనం జాగృతి అధ్యక్షురాలు కవిత
➢ కామేపల్లి తహసీల్దార్ కార్యాలయాన్నిఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి
➢ దానవాయిగూడెంలో తాటి, ఈత వనాన్ని పరిశీలించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్