గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ బాణసంచా పేలుడు ఘటనలో చిన్నారులను పరామర్శించిన అంబటి మురళీకృష్ణ
➢ గుంటూరు ఆంధ్ర ముస్లిం కాలేజీలోని రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పెమ్మసాని
➢ మంగళగిరి ఎయిమ్స్‌లో లైంగిక వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్యయత్నం
➢ గుంటూరులో గ్యాస్ కొరత లేదు: జేసీ అశుతోష్ శ్రీవాస్తవ