ప్రజావాణి కార్యక్రమానికి స్పందన కరువైంది

ప్రజావాణి కార్యక్రమానికి స్పందన కరువైంది

SRCL: చందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి స్పందన కరువైంది. ప్రజావాణికి రెండు మాత్రమే వచ్చినట్లు తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. ఒకటి రేషన్ కార్డు కోసం, మరొకటి ఎంపీడీవో కార్యాలయం సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీఓ రాజయ్య, ఎంపీడీవో జూనియర్ అసిస్టెంట్ రమదేవి తదితరులు పాల్గొన్నారు.