ఒక్క రోజులోనే 22 మందికి డ్రగ్ పాజిటివ్
AP: విజయవాడలో రాత్రి పోలీసులు పలుచోట్లు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డ్రగ్స్‌పై దండయాత్ర 2.0 పేరుతో చేపట్టిన ఈ సోదాల్లో డ్రగ్స్ తీసుకున్న 22 మంది పట్టుబడ్డారు. వారందరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సింగ్ నగర్, వాంబే కాలనీ, RR పేటలో ఈ తనిఖీలు చేపట్టారు.