మహీంద్రా బ్యాట్‌మ్యాన్ క్రేజ్.. 7 నిమిషాల్లో క్లోజ్

మహీంద్రా బ్యాట్‌మ్యాన్ క్రేజ్.. 7 నిమిషాల్లో క్లోజ్

మహీంద్రా BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ రెండో బ్యాచ్ (999 యూనిట్లు) బుకింగ్స్ మొదలైన కేవలం 7 నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయ్యాయి. రూ.28.49L ధర ఉన్న ఈ స్పెషల్ ఎడిషన్ EV, సాటిన్ బ్లాక్ ఫినిషింగ్, బ్యాట్‌మ్యాన్ థీమ్‌తో అలరిస్తోంది. 79kWh బ్యాటరీతో 682 కిమీ రేంజ్ ఇచ్చే ఈ కారు డెలివరీలు ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి. టాటా కర్వ్ EV, MG ZS EVలకు ఇది గట్టి పోటీ.