పాత సినిమాలు 'కుళ్లిపోయిన ఆహారం'తో సమానం: RGV

పాత సినిమాలు 'కుళ్లిపోయిన ఆహారం'తో సమానం: RGV

'ధురంధర్ 2'పై దర్శకుడు RGV సంచలన వ్యాఖ్యలు చేశాడు. మార్చి 19, 2026 కంటే ముందు వచ్చిన సినిమాలన్నీ ఇకపై 'కుళ్లిపోయిన ఆహారం'తో సమానమని అన్నాడు. ఈ మూవీ మేకింగ్‌ను ఒక 'సర్జికల్ వార్‌ఫేర్'గా పేర్కొన్న వర్మ.. సెటప్, ఇన్‌ఫిల్ట్రేషన్, డెటొనేషన్ వంటి అంశాలతో ఇదొక ఇంటెలిజెన్స్ ఆపరేషన్‌లా సాగుతుందని తెలిపాడు. పాత సినిమాలన్నీ దీని ముందు దిగదుడుపేనని అన్నాడు .