'బింగిదొడ్డి చెరువుకు నెట్టెంపాడు నీళ్లు ఇవ్వాలి'

'బింగిదొడ్డి చెరువుకు నెట్టెంపాడు నీళ్లు ఇవ్వాలి'

GDWL: బింగిదొడ్డి చెరువుకు తాటికుంట రిజర్వాయర్ ద్వారా నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు వెంటనే ఇవ్వాలి. లింక్ కెనాల్ లేక 450 ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది అని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి ఐజ, బింగిదొడ్డి చెరువును సందర్శించిన ఆయన, నెట్టెంపాడు ప్రాజెక్టు పరిశీలించారు.