మా వేతనాలు పెంచుతారని భావిస్తున్నాం: సినీ కార్మికులు

మా వేతనాలు పెంచుతారని భావిస్తున్నాం: సినీ కార్మికులు

ఈ రోజు నటుడు చిరంజీవితో భేటీ అయ్యామని ఫిల్మ్‌ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ తెలిపాడు. 24 క్రాఫ్ట్స్ నుంచి 72 మందితో మాట్లాడారని పేర్కొన్నాడు. నిర్మాతలు తమపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. తాము ఏం నష్టపోతున్నామో చిరంజీవికి వివరించామని అన్నాడు. రేపు చాంబర్‌తో కూడా సమావేశమవుతామన్నాడు. మా వేతనాలు పెంచుతారని భావిస్తున్నామని వెల్లడించాడు.