అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ సీజ్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ సీజ్

ATP: సింగనమల పట్టణ శివారులో ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ఇసుక టిప్పర్‌ను శనివారం మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. మైనింగ్ అధికారులు ఆదినారాయణ, సుప్రజా మాట్లాడుతూ.. ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారని తమకు సమాచారం రావడంతో ఇసుక టిప్పర్‌ను సీజ్ చేసి సింగనమల పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు.