ఈస్టర్ పండుగ సందర్భంగా సువార్త ర్యాలీ

ఈస్టర్ పండుగ సందర్భంగా సువార్త ర్యాలీ

KMM: చింతకాని మండల కేంద్రంలోని క్రైస్ట్ చర్చి ఆధ్వర్యంలో ఆదివారం ఈస్టర్ సందర్భంగా క్రీస్తు పునరుద్ధాన సువార్త ర్యాలీ నిర్వహించారు. తెల్లవారుజామున ప్రారంభమైన ఈ ర్యాలీలో క్రైస్తవులు వీధుల వెంట సాగుతూ యేసు క్రీస్తు పునరుద్ధానం సందేశాన్ని ప్రచారం చేశారు. పాస్టర్లు వేముల ఆకాష్, ప్రకాష్ బాబు తదితరులు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు.