మూగజీవులకు నీటితొట్టేలు ఏర్పాటు
W.G: భీమవరం నాచు వారి సెంటర్‌లో సుంకర దాసు మిత్ర బృందం ఆధ్వర్యంలో జంతు ప్రేమికులకు ఉచితంగా సిమెంటు నీటి తొట్టెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ.. మండు వేసవిలో మూగజీవుల దాహార్తిని తీర్చేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.