ఆ గ్రామాల్లో కాంగ్రెస్ విజయం

ఆ గ్రామాల్లో కాంగ్రెస్ విజయం

ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తిని మహేష్ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. నేలకొండపల్లి మండలం రాజారాంపేటలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి రాయపూడి రామారావు విజయం సాధించారు. వారు మాట్లాడుతూ.. తన విజయానికి సహకరించిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.