ఆపరేషన్‌కు రూ.7 లక్షల ఎల్ఓసీ చెక్కు అందజేత

ఆపరేషన్‌కు రూ.7 లక్షల ఎల్ఓసీ చెక్కు అందజేత

MBNR: అడ్డాకుల మండలంలోని వర్నే గ్రామానికి చెందిన కౌశిక్ చెవి ఆపరేషన్ కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.7 లక్షల LOC చెక్కును ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మంగళవారం అందజేశారు. తమ కుమారుడి చికిత్సకు ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యేకు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.