ఆర్ట్స్ కళాశాలలో దివ్యాంగుల దినోత్సవ వేడుకలు

ఆర్ట్స్ కళాశాలలో దివ్యాంగుల దినోత్సవ వేడుకలు

హన్మకొండలోని ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో ఇవాళ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైస్ ప్రిన్సిపాల్ రహమాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నీ రంగాల్లో దివ్యాంగులు వారి హక్కులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.