VIDEO: ఫార్మా ల్యాబ్‌లో ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషయం
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి శివారులోని నోష్ ఫార్మా ల్యాబ్ లోని బ్లాక్ 2 లో రియాక్టర్ వద్ద మంటలు వ్యాపించాయి. అక్కడ పని చేస్తున్న ఇద్దరి కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చౌటుప్పల్ హాస్పిటల్‌కి తరలించారు. గాయాలు అయిన వారి పరిస్థితి విషయంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించినట్టు సమాచారం.