అమెరికా నుంచి వచ్చి ఓటు వేసిన యువకుడు
MHBD: కొమ్ములవంచ గ్రామానికి చెందిన తోట అభిషేక్ ప్రజాస్వామ్య బాధ్యతగా భావించి అమెరికా నుంచి స్వదేశానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి లభించిన అమూల్యమైన తొలి కానుక అని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఘటన డోర్నకల్ నియోజకవర్గంలో చోటుచేసుకుంది.