VIDEO: ఘనంగా సంస్కృతిక కార్యక్రమాలు
MHBD: హిందూ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా బయ్యారం మండల కేంద్రంలోని గోవుటాన్ మైదానంలో ఆదివారం రాత్రి సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలు సాంప్రదాయ దుస్తులు ధరించి భరతనాట్యం చేశారు. భారీ సంఖ్యలో హిందువులు, పూజారులు, వివిధ సంస్థల మత పెద్దలు, భక్తులు తరలివచ్చి నాట్యాన్ని వీక్షించారు.