BJPలో చేరిన పలు పార్టీల నేతలు
HNK: శాయంపేట మండలం వసంతపూర్ గ్రామంలో కాంగ్రెస్, BRS పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, యువత ఇవాళ బీజేపీలో చేరారు. రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి వారికి కండువా కప్పి ఆహ్వానించారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని, గ్రామాల్లో బీజేపీ బలం పెరుగుతోందని కీర్తి రెడ్డి అన్నారు.