సమస్యలు వాట్సప్ చేయండి: MP
ఏలూరు జిల్లాలో సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏమైనా సమస్యలు ఉంటే 9618194377, 9885519299 ఈ నెంబర్లకు వాట్సాప్ చేయాలంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. వారు పంపిన సమస్యలను పరిశీలించి, పార్లమెంటులో ప్రశ్నిస్తానని చెప్పారు. అలాగే ప్రశ్నలు పంపిన వారిని పార్లమెంట్‌కు ఆహ్వానించనున్నట్లు తెలిపారు.