జిల్లాలో భారీ వర్షాలు.. SP కీలక సూచన

జిల్లాలో భారీ వర్షాలు.. SP కీలక సూచన

NLR: రానున్న 4, 5 రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో సోమశిల నుంచి నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో పెన్నాపరివాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అజిత సూచించారు. ఆదివారం 27,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాన్ని బట్టి సోమశిల నుంచి నీటిని విడుదల చేస్తారని పేర్కొన్నారు.