సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని మహిళ మృతి
KMM: సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని మహిళ మృతి చెందిన ఘటన సత్తుపల్లి పట్టణంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. చండ్రుగొండ మండలం ఎర్రగుంటపాడు కు చెందిన నరేంద్రకు సూర్యాపేట నకిరేకల్‌కు చెందిన అనూష భార్యా, భర్తలు. వారి మధ్య వివాదం చోటు చేసుకోవడంతో ఇంట్లోని ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు అనూష మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.