'AIUKS రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి'

BDK: భద్రాచలం పట్టణంలో అశోక్ నగర్ కాలనీ డీవీకే భవనంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం ప్రధమ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ శనివారం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ నాయకులు దాసరి సాయన్న మాట్లాడుతూ.. ఈనెల 25,26 తేదీలలో మహబూబ్ బాద్ నగరంలో మహాసభలు జరుగుతాయని ఈ మహాసభలకు దేశంలో ఉన్న ప్రముఖ రైతు సంఘాల నాయకులు, ప్రముఖులు మేధావులు రాబోతున్నారని వారు పేర్కొన్నారు.