రైతు బజార్లో పెరిగిన టమాట ధరలు..!
NTR: విజయవాడ అజిత్ సింగ్ నగర్ రైతు బజార్లో శుక్రవారం కూరగాయల ధరలు కేజీల్లో ఇలా ఉన్నాయి. టమాటా రూ.35, బెండకాయ రూ. 22, పచ్చిమిర్చి రూ.30, కాకరకాయ రూ.30, నాటు బీర రూ.38, అల్లం రూ.70, దొండకాయ రూ.28, బంగాళదుంప రూ.21 కు విక్రయిస్తున్నారు. గోరుచిక్కుడు రూ.24, దోసకాయ రూ.16, చామదుంప రూ. 30, క్యాబేజీ రూ.20, వెల్లుల్లి రూ. 140గా ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు.