రేపే 339అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ జాతర

NLR: రూరల్ నియోజకవర్గంలో రూ.41కోట్ల వ్యయంతో చేపట్టి చెప్పిన మాటకు కట్టుబడి 60రోజులలో 339అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పూర్తి చేశారు. అయితే ఈ పనుల ప్రారంభోత్సవం రేపు జరగనుంది. ఒకే సమయంలో 339అభివృద్ధి పనులకు 678 మంది పార్టీ నాయకుల, కార్యకర్తలతో శ్రీకారం చుట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.