VIDEO: అన్నారం దర్గా ఉత్సవాలకు పోలీసులు ప్రత్యేక బందోబస్తు
WGL: పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గా ఉర్సు ఉత్సవాలను సోమవారం ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ సందర్శించారు. పోలీసులు ప్రజలకు శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాల్సినదని సూచించారు. వీరు వెంట మామునూరు ఏసీపీ ఎన్. వెంకటేష్, సీఐ బీ. రాజగోపాల్, ఎస్సై ప్రవీణ్ సిబ్బంది పాల్గొన్నారు.