శివ భక్తులపై లాఠీఛార్జ్ బాధాకరం: జగన్

శివ భక్తులపై లాఠీఛార్జ్ బాధాకరం: జగన్

NDL: శ్రీశైలంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని YCP చీఫ్ జగన్ విమర్శించారు. 'శివ భక్తులపై లాఠీఛార్జ్ బాధ కలిగించింది. మహాశివరాత్రికి పాదయాత్రగా వచ్చే భక్తులకు ఇచ్చే సమయాన్ని వారానికి కుదించారు. పెద్ద సంఖ్యలో భక్తులొస్తారని తెలిసినా ఏర్పాట్లు చేయలేదు. తాగునీరు, క్యూ నిర్వహణ, వైద్య సదుపాయాలూ లోపించాయి. ప్రభుత్వం విఫలమైంది' అని ఈమేరకు జగన్ ఆరోపించారు.