బస్వాపూర్‌లో మాజీ సర్పంచ్ మృతి

బస్వాపూర్‌లో మాజీ సర్పంచ్ మృతి

KMR: భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ మోహన్ గౌడ్(60) ఆదివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్ గౌడ్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మోహన్ గౌడ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.