కాటన్ మద్దతు ధర పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

కాటన్ మద్దతు ధర పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

MBNR: కాటన్ కిసాన్ యాప్, కాటన్ మద్దతు ధరకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను కలెక్టర్ విజయేందిర బోయి ఇవాళ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనప కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అనిత మధుసుధన్ రెడ్డి, సివిల్ సప్లై అధికారులు తదితరులు పాల్గొన్నారు.