VIDEO: భారీ వర్షం.. బురదమయమైన రోడ్లు
GDWL: అయిజ మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తుందని స్థానికులు తెలిపారు. గత మూడు రోజులగా ఇదే సమయానికి వర్షం పడటంతో మండలంలోని నేలంతా చిత్తడి చిత్తడిగా మారింద. ఈ వర్షం కారణంగా ప్రయాణికులు తడవకుండా చెట్ల కిందకు, దుకాణాల కిందకు పరుగులు తీశారని స్థానికులు తెలిపారు.