ఆలయ అభివృద్ధికి లక్ష విరాళం

SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శనివారం జిల్లా వాసులు సతీశ్, పావని, సూర్య ప్రకాశ్ దర్శించుకున్నారు. అర్చకులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధికి రూ.1,11,111 చెక్కును ఆలయ ఈవో ప్రసాద్‌కు అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వారికి వేదమంత్రాలతో ఆశీర్వదించి, స్వామి వారి జ్ఞాపికను అందజేశారు.