విద్యార్థుల సమస్యలపై వినతి పత్రం అందజేత

KMM: ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలోని గురుకుల పాఠశాలలు, హాస్టల్స్, స్కూల్స్ సమస్యలపై డెవలప్‌మెంట్ ఆఫీసర్ కే. సత్యనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హాస్టల్లో, స్కూల్స్‌లో విద్యార్థులకు నాణ్యమైన భోజన సదుపాయం, మంచి విద్యను అందించాలని ఉపాధ్యాయులను కోరామని తెలిపారు.