టీటీడీ ఛైర్మన్‌కి ఘన సన్మానం

టీటీడీ ఛైర్మన్‌కి ఘన సన్మానం

TPT: చెన్నై తెలుగు సంఘం, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిని ఘనంగా సన్మానించింది. చెన్నైలోని అయ్యావూ మహల్లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో తమిళనాడు మున్సిపల్ శాఖా మంత్రి కెఎన్ నెహ్రూ, మానవ వనరుల శాఖా మంత్రి పీకే శేఖర్‌బాబులు గజమాలలతో సత్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులుగా ఆయన చేస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఈ సన్మానం జరిగింది.