నియోజకవర్గ స్థాయి సమావేశాలను జయప్రదం చేయండి

నియోజకవర్గ స్థాయి సమావేశాలను జయప్రదం చేయండి

PPM: కోటి సంతకాల నియోజకవర్గ, జిల్లా స్థాయి కార్యక్రమాల విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. సోమవారం పార్వతీపురంలో ఆయన మాట్లాడుతూ.. 10వ తేదీన నియోజకవర్గ స్థాయి కార్యక్రమం ఉంటుందని, అలాగే 15వ తేదీన జిల్లా స్థాయి కార్యక్రమంను విజయవంతం చేయాలని నాయకులను ఆదేశించారు.