'వృత్తి నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి'

'వృత్తి నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి'

NRML: నిరుద్యోగులు స్వయం ఉపాధి కోసం వృత్తి నైపుణ్య శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి సూచించారు. మంగళవారం రాంనగర్ పీహెచ్‌సీలో మెప్మా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కోర్సులు యువతను ఉపాధి, వ్యాపార రంగాల్లోకి తీసుకెళ్తాయని ఆయన పేర్కొన్నారు.