మూడు రోజులు మొక్కజొన్న తీసుకురావద్దు: CEO
WGL: నెక్కొండ(M)కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌కు రైతులు మూడు రోజుల వరకు మొక్కజొన్న పంటను తీసుకురావద్దని సొసైటీ CEO సురేశ్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్ ఆవరణలో సుమారు 10 వేల క్వింటాళ్ల మొక్కజొన్న నిల్వలు పేరుకుపోయాయని, లారీల కొరత వల్ల రవాణా నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.