ఆ ఊరిలో 250 ఓట్లు ఎవరికొస్తే వారే సర్పంచ్
NLG: ఓ ఊరిలో ఎవరైతే 250 ఓట్లు సంపాదిస్తారో వారికే సర్పంచ్ పదవి ఖాయమవుతుంది. వివరాల్లోకి వెళ్తే... చిట్యాల మండలంలోని 18 జీపీలలో మొత్తం 35,735 మంది ఓటర్లు ఉన్నారు. ఐతే వెలిమినేడులో అత్యధికంగా 4,871 మంది, బొంగోనిచెరువులో అతి తక్కువగా 498 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఊరిలో సర్పంచ్ అభ్యర్థులుగా ఇద్దరు మాత్రమే పోటీలో ఉండగా 250 ఓట్లు వచ్చిన వారికే విజయం సొంతం.