VIDEO: 'ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులు అప్రజాస్వామికం'

VIDEO: 'ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులు అప్రజాస్వామికం'

MBNR: ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు ఎంతో దుర్మార్గమైనవని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఇరాన్ పై దాడులను నిరసిస్తూ శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. యుద్ధంలో ఎంతో మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోయారు అన్నారు