నర్సంపేటకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం: సీఎం
WGL: నర్సంపేటలో CM రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సీఎం మాట్లాడుతూ.. నెహ్రూ మాకు ఆదర్శమని, నర్సంపేటకు 3,000 నుంచి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని మంత్రి పొంగులేటికి హామి ఇచ్చినట్లు తెలిపారు. వరంగల్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి చేస్తామన్నారు. మా అక్కలు తయారు చేసే ఉత్పత్తులు అమ్మడానికి 3.5 ఎకరాల్లో నైట్ బజార్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.