తిమ్మాయిపాలెం గ్రామపంచాయతీ ఏకగ్రీవం
NLG: తిరుమలగిరి(సాగర్) మండలం తిమ్మాయిపాలెం గ్రామపంచాయతీ ST మహిళా రిజర్వ్ అయింది. దీంతో గ్రామానికి చెందిన జరుపుల తులసి - శౌరీ నాయక్‌ను ఏకగ్రీవంగా సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకున్నాట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ ఏకగ్రీవానికి సహాయం చేసిన ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి, గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.