VIDEO: అట్టహాసంగా ప్రారంభమైన జోనల్ స్పోర్ట్స్ మీట్
SRPT: తుంగతుర్తిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జోనల్ ఆఫీసర్ అరుణకుమారి, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, తహ'సీల్దార్ దయానంద, మార్కెట్ వైస్ ఛైర్మన్ చింతకుంట్ల వెంకన్నలు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. జాతీయ క్రీడాకారులు ఒలంపిక్ జ్యోతిని వెలగించారు.