జూనియర్ కబడ్డీ పోటీలకు అల్లిపూర్ విద్యార్థుల ఎంపిక

జూనియర్ కబడ్డీ పోటీలకు అల్లిపూర్ విద్యార్థుల ఎంపిక

JGL: రాయికల్ మండలం అల్లిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తోపారపు అనూష, ఎండీ సనా రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం పొరండ్ల కిరణ్, పీడీ కృష్ణ ప్రసాద్ తెలిపారు. నల్గొండ జిల్లాలోని హాలియాలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులను అభినందించారు.