VIDEO: జగన్ పై గంటా ఫైర్
VSP: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు. 'రాజధానిపై జగన్ పూటకో మాట మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నేతగా అమరావతిని అంగీకరించిన జగన్, 2019లో గెలిచాక మూడు రాజధానులన్నారు. ఇప్పుడు 'MAVIGUN' అంటూ కొత్త పేర్లు చెబుతున్నారు. బ్రహ్మానందం లోటును జగన్ తీర్చేలా ఉన్నారు' అని ఎద్దేవా చేశారు.