గజదాడుల నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్: DFO

CTR: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడిని నియంత్రించేందుకు తిరుపతి DFO వివేకా ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. అమరావతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏనుగుల దాడిపై సమీక్షించారు. ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌కు సంబంధించిన DFOలు, సబ్ DFOలు, తదితరులు ఈ టీమ్‌లో ఉంటారు.