శ్రీ మఠంను దర్శించుకున్న ప్రముఖులు

KRNL: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు ముగింపు సందర్భంగా గురువారం రాత్రి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కర్ణాటక రాష్ట్ర వైద్య విద్య, నైపుణ్యం అభివృద్ధి శాఖ మంత్రి శరణ ప్రకాష్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు జనార్దన్ రెడ్డి వచ్చారు. వారికి శ్రీ మఠం పీఆర్ ఐపీ నరసింహమూర్తి స్వాగతం పలికారు. వారు మంచాలమ్మ దేవిని మూల బృందావనాన్ని దర్శించుకున్నారు.